Git Branches, Releases, Hotfixes, Tags మరియు Semantic Versioning — Real-Time Project Examples Software development లో code రాయడం ఎంత ముఖ్యమో, ఆ code ని సరైన పద్ధతిలో maintain చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఒక website production లో live అయిన తర్వాత కొత్త features develop చేయడం, bugs fix చేయడం, releases manage చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ tutorial లో Git Branching Strategy ని beginner level నుంచి professional workflow వరకు తెలుసుకుందాం. Real-world example: VizagUpdates.com — React.js frontend, Laravel backend, MySQL database. 1. Git అంటే ఏమిటి? Git అనేది Distributed Version Control System. మన project లో ఎప్పుడు ఏ changes చేశాం, ఎవరు చేశారు, ఏ version production లో ఉంది, అవసరమైతే పాత version కి ఎలా వెళ్లాలి వంటి విషయాలను Git ద్వారా manage చేయవచ్చు. ఉదాహరణకు: November 21 — Website launch November 23 — UI improvements November 25 — SEO improvements December 5 — Business Directory release ఈ changes అన్నింటినీ Git history ద్వారా track చేయవచ్చు. Git vs GitHub vs Bitbucket Tool Purpose Gi...
Docker Learning Notes (Laravel + XAMPP MySQL) Beginner Guide (తెలుగు) 1. Docker అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, Docker అంటే మన application కి కావాల్సిన environment ని ఒక box (Container) లో పెట్టి run చేయడం. ఉదాహరణ: మన Laravel Project కి కావాల్సింది: PHP 8.3 Composer Extensions ఇవన్నీ Windows లో install చేయకుండా Docker Container లో install చేసుకున్నాం. అందువల్ల Windows లో PHP లేకపోయినా Laravel run అవుతుంది. 2. మన Project Architecture Windows PC │ ┌────────────┴────────────┐ │ │ │ XAMPP │ MySQL │ Docker Desktop │ ▼ +---------------------------+ | PHP 8.3 | | Composer | | Laravel Extensions | +---------------------------+ │ ▼ Laravel Project 3. ముఖ్యమైన Docker Concepts Dockerfile Dockerfile అంటే Recipe. ఉదాహరణ: మనం Cake చేయాలంటే Recipe ఉంటుంది. అలాగే Docker Image తయారు చే...